ASR: రాగల మూడు గంటలు అల్లూరి జిల్లాకి ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కూరుస్తాయని పేర్కొంది. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకి ఆరెంజ్ అలెర్ట్..!


