PDPL: ధర్మారం మండలం నంది మేడారం కు చెందిన ఆవునూరి జోష్ణ W/O అంజయ్య ఇందిరమ్మ ఇంటికి బిల్లు మంజూరు చేయాలని ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించారు. తన భర్తకు నాలుగు చక్రాల వాహనం ఉందని బిల్లు ఆపివేసినట్లు పేర్కొన్నారు. అయితే తాము వాహనాన్ని విక్రయించామని, రిజిస్ట్రేషన్ పేరు మార్పిడిలో ఆలస్యమైందని తెలిపారు. కావున తనకు ఇంటి బిల్లు మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణ
ఇంటి బిల్లు మంజూరు కోసం ప్రజావాణిలో వినతి


