CTR: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సదం మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఐదవ రోజు సోమవారం అంగన్వాడీ విద్యార్థుల పోషణ, ఆరోగ్యం, భద్రత, రక్షణ, లింగ విద్యపై శిక్షణ ఇచ్చినట్లు ఐసీడీఎస్ సూపర్వైజరు మల్లీశ్వరి తెలిపారు. కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, పోషకాహార లోపాలు నివారణ పద్ధతులను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీలకు కొనసాగుతున్న శిక్షణ


