హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్క ఫోన్ కాల్‌తో సాధిక్ దొరికాడు..!

KKD: AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సాధిక్ ను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఒక్క ఫోన్ కాల్ తో అతడు దొరికాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజునే సాధిక్ పరారయ్యాడు. సర్పవరం రైల్వే స్టేషన్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కిన అతను.. ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని కాకినాడలోని లాయర్ కు, సోదరికి ఫోన్ చేశాడు. ఈ క్లూ ఆధారంగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.