హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య ఉద్యోగుల నల్ల బ్యాడ్జీల నిరసన

PLD: ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆగస్టు 24 నుంచి 27 వరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో అన్ని విభాగాల సిబ్బంది పాల్గొని శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన లక్ష్యం అని వారు తెలిపారు.