HYD: BJP దీక్షను మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాంచందర్‌రావు తన ఉనికి కాపాడుకునేందుకే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. BJPనేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ నుంచి TGకు రావాల్సిన నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. పాత బకాయిలను క్లియర్ చేస్తున్నామని, ఈ విద్యా సంవత్సరం నుంచే SC, ST, BC, మైనార్టీ విద్యార్థులకు అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామన్నారు.
తెలంగాణ
BJP నేతలకు పొన్నం కౌంటర్


