VKB: తాండూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్ఐఆర్ ఫేజ్–2 ప్రక్రియపై కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరగనుంది. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీకి నియోజకవర్గ పరిధిలోని 269 బూత్‌ల బీఎల్‌ఏలు, పార్టీ ముఖ్య నేతలు తప్పనిసరిగా హాజరుకావాలని కన్వీనర్ కరణం పురుషోత్తం రావు కోరారు.
తెలంగాణ
రేపు కాంగ్రెస్ బీఎల్‌ఏల సమీక్షా సమావేశం


