హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ భవిష్యత్తుపై టీపీసీసీ చీఫ్ ధీమా

MDK: కాంగ్రెస్ కోసం కష్టపడ్డ పాత, సీనియర్ నాయకులకు పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి మెదక్ పీఏసీ సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.