ASR: చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిందీ, రసాయన శాస్త్రం, రాజనీతి శాస్త్రం, కంప్యూటర్ అప్లికేషన్స్, జంతు శాస్త్రం, వాణిజ్య శాస్త్రం, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.ఎన్.మణిమాల తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పీజీ అర్హత కలిగిన వారు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చింతూరు కళాశాలలో ఏడు పోస్టులు


