NTR: ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ కార్యక్రమం నందిగామలో నేడు విజయవంతంగా జరిగింది. నందిగామ ఆర్డీవో జీ. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 22 వినతులు, ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పుకొచ్చారు. అర్జీల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు చెప్పకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్‌లో 22 ఫిర్యాదులు స్వీకరణ


