KKD: సామర్లకోట పట్టణం 29వ వార్డులో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రహదారిని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానిక ప్రజల రవాణా ఇబ్బందులు తొలగిపోతాయని, రాకపోకలు మరింత సులభమవుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నూతన రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే


