హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాప్ ద్వారానే యూరియా పంపిణీ: పీఏసీఎస్ సీఈవో

MDK: చిన్నశంకరంపేట పీఏసీఎస్‌కు 555 యూరియా బస్తాలు చేరుకున్నట్లు సీఈవో రమేశ్ తెలిపారు. ఎరువుల కోసం రైతులు ముందుగా రైతు విక్రయాల యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రైతులకు ప్రాధాన్యత క్రమంలో యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు.