హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలు స్వీకరించిన కలెక్టర్

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ.జీ.ఆర్.ఎస్.) కార్యక్రమంలో కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.