హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల అదుపులో పేకాట రాయుళ్లు

PLD: ముప్పాళ్లలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి, వారి వద్ద నుంచి రూ. 3,240 నగదుతో పాటు 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు