SKLM: చేనేత కళాకారుడు నటరాజు జాతీయ చేనేత పురస్కారం అందుకోవడం జిల్లాకు గర్వకారణమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అనంతరం సోమవారం నటరాజు ఎమ్మెల్యేను శ్రీకాకుళంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నటరాజును ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే ఆయన ప్రతిభను ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
నటరాజును సత్కరించిన ఎమ్మెల్యే


