హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన భావం నిర్మించాలని ఎమ్మెల్యే వినతి

TPT: గూడూరు అల్లూరు శేషారెడ్డి ప్రభుత్వ స్టూడియోలో ఉన్న భవనం శిధిలావస్థలో ఉందని దీని స్థానంలో నూతన భవనం నిర్మించాలని SAAP ఛైర్మన్ రవి నాయుడును గూడూరు ఎమ్మెల్యే కోరారు. సోమవారం ఆయన తిరుపతిలో రవి నాయుడుని కలిసి గూడూరులో ఉన్న స్టేడియం భవనం శిథిలావస్థలో ఉందని దాని స్థానంలో నూతన భవనం మంజూరు చేయుటకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.