ATP: కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దోషులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం బీజేపీ నాయకులు గుత్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు బీసీ వెంకప్ప మాట్లాడుతూ.. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన నిందితుడు సాదిక్ ఖాన్ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
సాదిక్ ఖాన్‌పై ఫిర్యాదు


