హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ పోలీస్ అసోసియేషన్‌కు కొత్త అధ్యక్షుడు

MDK: జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అంతొల్ల అభిలాష్ ఎన్నికయ్యారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ఆయనను అభినందించారు. ఈనెల 22న సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా, పోలింగ్ ద్వారా పూర్తయింది. ప్రస్తుతం అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షులు, కార్యదర్శి తదితర నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.