ATP: అనారోగ్యంతో మరణించిన అనంతపురం 37వ డివిజన్‌కు చెందిన శ్రీధర్ కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.4.53 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించి ఈ సాయాన్ని అందించారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో మృతుడి భార్య అరుణకుమారికి ఎమ్మెల్యే చెక్కును అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
బాధితుడి కుటుంబానికి చెక్కు అందజేత


