హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

6 పతకాలు సాధించిన రామ్‌చరణ్

PLD: నరసరావుపేట కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి మోక్ష రామ్ చరణ్ నేపాల్‌లోని పోఖరాలో జరిగిన 1వ ఇండో–నేపాల్ ఏరోస్కేట్బాల్ ఛాంపియన్షిప్‌లో ఒక స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించాడు. ​ఈ ఘన విజయంపై పాఠశాల ఛైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, డైరెక్టర్ కొమటనేని నాసరయ్య, ప్రిన్సిపాల్ జి. బర్నబాస్ విద్యార్థిని అభినందించారు.