హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నెల్లూరులో చలో కలెక్టరేట్ కార్యక్రమం

NLR: జిల్లాలో ఉండే దళితవాడలలో గిరిజన కాలనీలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నెల్లూరులో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(KVPS), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. VRC గ్రౌండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేశారు.