హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దళిత సమస్యలపై కలెక్టర్‌కు వినతి

SKLM: దళిత సమస్యల పరిష్కారానికి వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిర్ల ప్రసాద్, గంగారాపు సింహాచలం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు.