హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొవ్వూరులో డీఆర్ఎంకి వినతి అందజేత

E.G: కొవ్వూరు రైల్వేస్టేషన్‌ను సోమవారం డీఆర్ఎం సందర్శించారు. ఈ సందర్భంగా 'మన కొవ్వూరు-మన బాధ్యత' పోరాట సమితి సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కొవ్వూరు రైల్వేస్టేషన్‌కు సంబంధించిన పలు సమస్యలను వివరించారు. ముఖ్యంగా 2019లో ఉన్న రైల్వే హాల్టులను పునరుద్ధరించాలని డీఆర్ఎంను కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్ల హాల్టులను పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు.