TPT: జిల్లాలో నూతన మహిళా పోలీస్ స్టేషన్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. మహిళలు తమ సమస్యలను ఎటువంటి భయాందోళనలు లేకుండా పోలీసుల దృష్టికి తీసుకువచ్చేలా అనుకూలతను కల్పించడమే ఈ స్టేషన్ ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి


