BPT: సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్యలను పరిష్కరించడమే తమ మొదటి ప్రాధాన్యత మరియు లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలను పరిష్కరించాలి: మంత్రి


