హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'

VSP: పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి, అగనంపూడి జోన్ల పరిధిలో జీవీఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు కోరారు. ఈ మేరకు సోమవారం వేపగుంటలోని పెందుర్తి జోనల్ కార్యాలయంలో కమిషనర్ కేతన్‌గార్గ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్లు, పార్కుల అభివృద్ధికి త్వరగా నిధులు మంజూరు చేయాలన్నారు.