హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆశ్రమంలోకి దూసుకుపోయిన వాహనం

KDP: బద్వేల్ (మం) మడకలవారిపల్లె సమీపంలోని సుదర్శన ఆశ్రమంలో లేలాండ్ వాహనం అదుపుతప్పి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆశ్రమంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.