హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చేనేత చౌక్ వద్ద బీఆర్‌ఎస్‌వీ నిరసన

సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మండిపడ్డారు. సమస్యను ప్రశ్నించిన విద్యార్థులను హెచ్‌ఎం బెదిరించడం సిగ్గుచేటన్నారు.