హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

310 వినతులను స్వీకరించిన కలెక్టర్

SS: ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తిలోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 310 వినతులను స్వీకరించి అధికారులకు బదిలీ చేశారు.