హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాధవరం-1లో డ్రైనేజీ సమస్య

KDP: సిద్ధవటం (మం) మాధవరం-1 గ్రామంలోని కడప–చెన్నై జాతీయ రహదారి పక్కన ఉన్న కాలువలో కొంతమంది దుకాణాదారులు గ్రావెల్ పోశారు. దీంతో కాలువలో నీరు సక్రమంగా పారక డ్రైనేజీ సమస్య ఏర్పడింది. అధికారులు స్పందించి కాలువను ఆక్రమణల నుంచి తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.