హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామస్థులతో చక్రాయపేట ఎస్సై సమావేశం

KDP: చక్రాయపేట ఎస్సై చంద్రశేఖర్ నారపురెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ, బ్యాంకింగ్ వివరాల భద్రతపై అవగాహన కల్పించారు. ఇంటి దొంగతనాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.