హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అడ్మిషన్ల గడువు పెంపు'

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువు ఈనెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు తెలిపారు. విద్యార్థులు నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి చివరి తేదీ ఈనెల 28వ తారీఖు అని తెలిపారు. సెప్టెంబర్ రెండో తారీఖున సీట్లు కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.