హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ వసూళ్లలో ప్రగతి చూపాలి: కలెక్టర్

ATP: జీఎస్టీ పన్ను ఎగవేతదారుల నుంచి సమర్థవంతంగా వసూళ్లు చేపట్టి మెరుగైన ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మైనింగ్, జిల్లా పరిషత్, డీపీఓ తదితర శాఖల అధికారులతో జీఎస్టీ వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో మూలం వద్దే జీఎస్టీ మినహాయించాలని అన్నారు.