అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని యథావిధిగా కొనసాగించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటికి రావాల్సిన ఉద్యోగాలు, నిధులను ఇతర జిల్లాలకు తరలించడం సరికాదన్నారు. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ తగ్గింపును తప్పుబట్టారు. డీఎస్సీ–2025లో అక్రమాలకు అవకాశం కల్పించేలా జీఓలు జారీ చేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించాలి'


