NDL: గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే తిను బండారాలు తినవద్దని శక్తి టీం సభ్యులు లక్ష్మీదేవి, డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు మహానంది మండలం గోపవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అవగాహన కల్పించారు. మహిళలు, పిల్లల భద్రత పోలీసుల బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. శక్తి యాప్, 112, చిన్నపిల్లలపై నేరాల గురించి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ‘తెలియని వ్యక్తులు ఇచ్చేవి తినవద్దు’


