W.G: పిఠాపురం ఏఈ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన షేక్ సాదిక్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సోమవారం BJP నాయకులు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. BJP పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక పాల్గొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సాదిక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలి'


