ELR: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉంగుటూరు మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మండలంలో 27 గ్రామ పంచాయతీలలో గ్రామాల వారీగా ఎస్టీ, ఎస్సీ, బీసీ ఓటర్ల గుర్తింపు కార్యక్రమం సోమవారం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు నిమగ్నమై ఉన్నారు. గ్రామాల వారీగా ఓటర్ల వివరాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఓటర్ల గుర్తింపులో నిమగ్నమైన అధికారులు


