SKLM: కంచిలి మండల కేంద్రంలోని మెయిన్‌రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తోంది. నీరు నిలవడంతో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిపై టీడీపీ యువ నేత మాదిన ప్రదీప్ కుమార్ స్పందించి సొంత నిధులతో గుంతలను పూడ్చివేత చేశారు.
ఆంధ్రప్రదేశ్
సొంత నిధులతో గుంతలు పూడ్చివేత


