ELR: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం చాటపర్రు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీని రద్దు చేసేలా ఉన్న వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కూలీలకు రూ.10,000 కరువు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 200 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి'


