హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్, రోడ్ నంబర్ 45, కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.