W.G: ఆకివీడు (మం) అజ్జమూరులోనే పీహెచ్సీ నిర్మించాలని కోరుతూ.. గ్రామస్థులు సోమవారం PGRSలో ఫిర్యాదు చేశారు. పంచాయతీ అధికారులు స్థలం చూపించకపోవడంతో కిలోమీటరు దూరంలోని అజ్జమూరు గరువు ప్రాంతానికి ఆసుపత్రిని తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతానికి వెళ్లడం రోగులకు తీవ్ర ఇబ్బందిగా మారుతుందని, గ్రామంలోనే నిర్మించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
PHC కోసం అజ్జమూరు గ్రామస్థుల వినతి


