ADB: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతం చేశామని, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. తాంసి(M) కప్పర జడ్పీ పాఠశాలలో జరిగిన 'ఆరోగ్య పాఠశాల' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం బాలురు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, డైనింగ్ హాళ్లు, తాగునీటి సదుపాయాలు త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు.
తెలంగాణ
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతం: కలెక్టర్


