KRNL: దేవనకొండలో వ్యాకాస ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. BKMU మండల కార్యదర్శి నరసరావు వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు కొత్త పింఛన్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ‘రైతులను ఆదుకోవాలి’


