హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులో డ్యాన్స్ మాస్టర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష..!

SRCL: మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ ఇవాళ తీర్పు వెల్లడించారు. సిరిసిల్లలోని ఓ డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన జంగ్లి రఘుపై ఫిర్యాదు అందింది. ఈ మేరకు సీఐ ఉపేందర్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.