PDPL: తెలంగాణ మోడల్ స్కూల్‌లో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత,నూతన ఆలోచనలు పెంపొందించే లక్ష్యంతో సైన్స్ ఇన్ఫర్మేషన్ హబ్‌ను ప్రారంభించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎరవేని రాజ్‌కుమార్ హబ్‌ను ప్రారంభించారు. ఇందులో శాస్త్రవేత్తల సమాచారం, సైన్స్ క్విజ్‌లు, రోజువారీ జీవితంలో సైన్స్,విద్యార్థుల కార్యకలాపాలు, పర్యావరణ అవగాహనకు సంబంధించిన విభాగాలు ఉన్నాయి.
తెలంగాణ
VIDEO: మోడల్ స్కూల్‌లో సైన్స్ ఇన్ఫర్మేషన్ హబ్ ప్రారంభం


