KMM: నేలకొండ(M) తిరుమలాపురం గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ కమదన ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో 50 మందికి పైగా స్మార్ట్ కార్డులను అందించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సంధర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రజలందరూ గ్రామపంచాయితీ దగ్గరకి వచ్చి స్మార్ట్ రేషన్ కార్డ్ తెసుకోవాల్సిందిగా తెలిపారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!


