హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరికి సారె సమర్పణ

NTR: జగ్గయ్యపేటలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా సోమవారం సారె సమర్పించారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పొగాకు వీధి నుంచి సారె ఊరేగింపు నిర్వహించారు. వీరవల్లి పద్మా శ్రీనివాసరావు దంపతులు నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, మంగళ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించారు.