హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన

NLR: చేజర్ల మండలంలోని ఆదురుపల్లి సెంటర్‌లో ఎస్సై అయ్యప్ప ఆధ్వర్యంలో సోమవారం ట్రాఫిక్ ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్సై రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ఆటోలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని సూచించారు. ఆటోలను కేటాయించిన ఆటో స్టాండ్ లోనే నీలపాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు.