హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు

SS: జిల్లాలో రూ.35.54 లక్షల విలువైన 161 రికవరీ మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ బాధితులకు అందజేశారు. జనవరి నుంచి ఇప్పటివరకు రూ.కోటి విలువైన 417 ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఫోన్ పోగొట్టుకున్న వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దొంగతనాల నివారణకు LHMS యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.