VSP: విశాఖ నగరంలోని అల్లిపురం రామకృష్ణ జంక్షన్ వద్ద సోమవారం హఠాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సమయానికి మంటలు అదుపులోకి రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు


